Virat Kohli,Anushka Sharma Planing Vacation For First Wedding Anniversary | Filmibeat Telugu

2018-11-28 2,362

Anushka Sharma and Virat Kohli are about to reach a special milestone in their relationship. The actor and cricketer celebrate their first wedding anniversary on December 11, and in the latest romantic gesture from the much talked-about couple, the two are planning to escape to Australia for their special day.
#ViratKohli
#AnushkaSharma
#firstweddinganniversary
#bollywood


అనుష్క శర్మ, విరాట్ కోహ్లి తమ రిలేషన్ షిప్‌లో స్పెషల్ మైల్‌స్టోన్ అందుకోబోతున్నారు. డిసెంబర్ 11న ఈ సెలబ్రిటీ కపుల్ మొదటి పెళ్లి రోజు జరుపుకోబోతున్నారు. ఈ స్పెషల్ డేను వారు ఆస్ట్రేలియాలో సెలబ్రేట్ చేసుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. టీమిండియా కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లి ప్రస్తుతం భారత జట్టు తరుపున ఆడుతూ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. దీంతో మొదటి పెళ్లి రోజు సెలబ్రేషన్స్ ఆస్ట్రేలియాలోనే జరుపుకునేలా ప్లాన్ చేసుకున్నారు. ప్రస్తుతం జీరో ప్రమోషన్లలో బిజీగా ఉన్న అనుష్క శర్మ డిసెంబర్ 11 ముందే ఆస్ట్రేలియా చేరుకోనుంది.